Manchu Vishnu's Voter Movie Trailer || Vishnu Manchu || Filmibeat Telugu

2019-06-17 110

Vishnu Manchu played a lead role in Oter movie which is directed by G. Karthik Reddy. Now this movie trailer released. On this trailer hilighted Vishnu Manchu sensetional Dialogs on politicians.
#votermovie
#manchuvishnu
#mohanbabu
#ssthaman
#karthikreddy
#posanikrishnamurali
#ycp
#ysjagan

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. దేశ ప్రజలు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇదంతా పక్కన పెడితే.. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మంచు విష్ణు ఓటు వేసే ఓటర్ పవర్ పై ‘ఓటర్’ సినిమా చేసాడు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎపుడో రెండో క్రితం విడుదల కావాల్సింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.